Love Quotes Telugu ప్రేమ కోట్స్

Best Love Quotes Telugu Introduction

ఐ లవ్ యూ అని మూడు అక్షరాలు ఒక ఇద్దరు మనుషుల్ని ఒకటి చేస్తుంది

Love ప్రేమ అనేది ప్రతి మనిషికి ఒక ముఖ్యమైన అంశం మనిషి ఒంటరిగా ఉండలేడు అని దేవుడు బంధాలను సృష్టించాడు

love quotes telugu ప్రేమ కోట్స్

ఎంత డబ్బు ఉన్నా ప్రేమ లేకుంటే డబ్బు ఎంత ఉన్నా వృధా ఒక మనిషి డబ్బు లేకుండా ఆయన ఉండొచ్చు కానీ ప్రేమ లేకుంటే మనశ్శాంతిగా ఉండలేడు అందుకే ప్రేమకి ఒక గొప్ప చరిత్ర ఉంది మీరు ఈ పోస్ట్ చదువుతున్నారు అంటే నీకు కూడా ఒక ప్రేమ ఉండే ఉంటుంది

మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి ప్రేమ గా కొన్ని quotes, koteshans, images లేదా కవితలు పంపించండి వాళ్లలో ఎక్కడో తెలియని సంతోషం కలుగుతుంది నేను మీకోసం లవ్ కోట్స్ కవితలను మీకు ఇచ్చాను మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను

love failure quotes in telugu

ఎందుకో తెలియదు కానీ, నిన్ను చుసిన ప్రతీ సారి మళ్లీ ప్రేమలో పడుతున్నాను

ఓ మనిషి ఒకరిని బ్రతికించలేనప్పుడు

ఒకరిని సంతోష పెట్టలేనపుడు

నువ్వు ఎంత సంపాదించిన వృధా

ఎలాంటి విషయాలను దాచకుండా, అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ

నా హఈదయాన్ని నువ్వు దొంగిలించావు

ఫర్వాలేదులే దాన్ని నీ దగ్గరే ఉంచుకో

ప్రేమతో కూడిన ఒక కౌగిలింత

వంద మాటలతో సమానం

ప్రేమికులకు ప్రపంచంతో పని లేదు ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.

ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా విలువైన ఆస్తి నీ ప్రేమ ఒక్కటే

అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో మన బాధలను మర్చిపోయేలా చేయగలిగే అద్భుతమైన అనుభూతి ప్రేమ

నువ్వు నా జీవితంలోకి అడుగు

పెట్టిన మొదటి క్షణమే నాకు అర్థమైంది.

నువ్వే నా ప్రపంచమని

నిశ్శబ్దంలో కుడా ఒకరినొకరు అర్ధం చేసుకోగలగడం నిజమైన ప్రేమకు చిహ్నం.

నువ్వు వందేళ్లు బతికితే నీకంటే ఒక రోజు ముందే నేను చచ్చిపోతాను

ఎందుకంటే నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బతకలేను

నేను నీ గురించి ఆలోచించటం ఆపగలిగేది కేవలం నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లగలిగిన రోజే

మనకు ఇష్టమైనవారు కొంతమంది మన జీవితంలో లేకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటారు

శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు, హృదయం కూడా గాయపడుతుందని నీ వల్లే నాకు తెలిసింది

You may also like :-

Birthday Wishes in Telugu

Life Quotes Telugu

conclusion

మీరు ఒక టైం కోసం ఐ లవ్ లవ్ మెసేజ్ పంపడానికి వెయిట్ చేయొద్దు ఎప్పుడు నచ్చితే అప్పుడు చెప్పాలి మీకు ఇష్టమైన వాళ్ళకి డబ్బులు బంగ్లాలు కన్నా మీరు ఇష్టం అనే మాట ఎంతో విలువ కాబట్టి మీరు కూడా మీకు ఇష్టమైన వారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ప్రేమ విషయం చెప్పండి చెప్తూనే ఉండండి

ఒకవేళ ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే మీకు ఇష్టమైన వారితో లేదా ఈ పోస్ట్ ఉపయోగపడుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్ లేదా బ్రదర్ మీ మిత్రులకు ఎవరికైనా ఈ పోస్ట్ షేర్ చేయండి Facebook, WhatsApp, Pinterest

Leave a Comment