Best life quotes telugu అవి మీమల్ని మోటివేట్ చేస్తుంది

మీరు లైఫ్ లో కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారా నేను మీకు కాన్ఫిడెన్స్ ఎనర్జీ ఇస్తాను ఎలా అంటే ఈ పోస్ట్ మోతం చదివితే మీకే అర్థం అవుతుంది

లైఫ్ లో మనం చాలాసార్లు డి మోటివేట్ అయిపోతూ వుంటాం అప్పుడు మనం లైఫ్ లో గివ్ అప్ చేద్దాం అనుకుంటాం కానీ లైఫ్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు మనంతట మనం మళ్లీ లైఫ్ లో ముందుకు సాగాలి అంటే మన ఇష్టమైన పుస్తకాలను చదవడం లేదా మనకు ఇష్టమైన మ్యూజిక్ వినడం ఇలాంటివి చేస్తే మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఈ life quotes telugu మనకు ఎంతో వరకు ఉపయోగపడుతుంది తక్కువ సమయంలో మనం పుస్తకాలు చదువుకోకుండా ఇన్స్పిరేషనల్ లైఫ్ కోట్స్, ఈ రియల్ లైఫ్ కోట్స్ సైంటిస్ట్ ఫిలాసఫర్స్ ఎంతో పెద్ద మేధావులు వాళ్ళ మాటలతో ఈ కోర్ట్స్ రూపంలో రాశారు ఆ కొట్ చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ అవి మనం అర్థం చేసుకుంటే ఎంతో అర్థం ఉంటాయి మీకు ఎపుడు ఇన మనసు బాగా లేకుంటే నేను మీకు కింద ఇచ్చిన quotes ని చదవండి మీ లో వున ఎనర్జీ మలి మీకు తిగిరి వస్తుంది

life quotes telugu header

ప్రతి క్షణం క్రొత్త ప్రారంభం

T.S. ఎలియట్

ఎంతకాలం కాదు, కానీ మీరు ఎంత బాగా జీవించారు అనేది ప్రధాన విషయం

సెనెకా

బిజీగా జీవించండి లేదా బిజీగా చనిపోండి

స్టీఫెన్ కింగ్

జీవితంలో గొప్ప ఆనందం ప్రేమ

యూరిపిడెస్

తప్పులు లేవు, అవకాశాలు మాత్రమే ఉన్నాయి

టీనా ఫే

నువ్వు ఒక్కసారే బ్రతుకుతావు కానీ ఆ ఒక్కసారీ మంచిగా ఉంటే అది చాలు

మే వెస్ట్

జీవితం పరిష్కరించాల్సిన సమస్య కాదు, అనుభవించాల్సిన వాస్తవికత

సోరెన్ కీర్గేగార్డ్

పరీక్షించని జీవితం జీవించడం విలువైనది కాదు

సోక్రటీస్

నాకు విమర్శలు ఇష్టం. ఇది మిమ్మల్ని బలంగా చేస్తుంది

లేబ్రోన్ జేమ్స్

మీ గాయాలను జ్ఞానంగా మార్చండి

ఓప్రా విన్‌ఫ్రే

ఈ పోస్ట్ నీ మి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా share చేయండి వలకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది

Leave a Comment