Good Morning Telugu Messages

Good morning telugu

As Mornings are the start to our day as we humans we greet with respect others mornings are the best way start communication just buy greeting our friend’s, colleague, mom, dad etc., we have compiled some of the best good morning Telugu messages, quotes

good morning telugu

ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు కానీ నీవు నెలమీద ఉన్నప్పుడు నిన్ను గుర్తించినవారే నీవాళ్ళు శుభోదయం

good morning quotations in telugu

శుభోదయం మిత్రమా మనం ఆనందంగా ఉంటే మన జీవితం బాగుంటుంది కానీ మన వల్ల ఇత రులు ఆనందంగా ఉంటే మన జీవితం గొప్పగా ఉంటుంది

telugu good morning kavithalu

శుభోదయం పువ్వునైతే అందాన్ని చూసి..లేకుంటే వాసన చూసి ఇష్టపడవచ్చు కానీ. మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడాలి మిత్రమా

good morning images with quotations in telugu

ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం ఒక శతాబ్ధకాలం వేచి వున్నా దక్కకపోవచ్చు శుభోదయం

good morning telugu image

జీవితంలోని మూడు ముఖ్య సూత్రాలు నీకు సాయం చేసిన వాడిని మర్చిపోకు నిన్ను ప్రేమించినవారిని ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు శుభోదయం

Good morning quotations in telugu

good morning images telugu

గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన. ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు శుభోదయం

telugu love good morning

శుభోదయం ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది

share chat telugu good morning

కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించు… ఈ జీవితం లో అంతకు మించి సంతోషం ఏముంటుంది. శుభోదయం

good morning in telugu quotes

నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి శుభోదయం

subhodayam quotations

ప్రేమా గౌరవాలు భిక్షగా తెచ్చుకొనెడివి కావు అవి ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకొనిడివి శుభోదయం

You may also like :-

Birthday Wishes in Telugu

Life Quotes Telugu

Love Quotes Telugu

Thanks for reading if you liked these post please share with your friends and family members on Facebook and other social media platforms

Leave a Comment