Best Friendship Quotes Telugu

Friendship Quotes Telugu Status

friendship quotes telugu

“” భాష లేనిది , బంధం వున్నది సృష్టిలో అతి మధురమైనది

జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే “”

friendship day quotes in telugu

“నిజాయితీ, నమ్మకం లేని స్నేహం

ఎక్కువ కాలం నిలబడదు”

best friend quotes in telugu

“” జీవితం ప్రయాణంలో మంచి స్నేహితులు

తోడుంటే ఆయాసం తెలియదు “”

fake friendship quotes in telugu

“” కావాలన్నా తిరిగి రానిది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం

ఎంత ఉన్నా చాలనిది ధనం ఖర్చుపెట్టినా కొనలేనిది స్నేహం “”

friendship quotes in telugu sms

“” డబ్బుతో స్నేహితులను సంపాదించుకోవడం సులభమే,

కానీ డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పదనం “”

beautiful friendship quotes telugu

“” నువ్వులేకపోతే నేను లేను అనేది ప్రేమ ఐతే నువ్వుండాలి నీతో

పాటూ నేనుండాలి అనేది స్నేహం “‘

friendship images telugu

“” అన్ని ఉన్నపుడు ఏమి లేనపుడు వెంట ఉండే వారే స్నేహితులు “”

friendship day images in telugu

“‘ మన ఆట పాటల్లోనే కాదు మన జీవితంలోని ఆటు పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు “”

heart touching friendship quotes in telugu

“‘ నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు, నీ కష్టాలను కుడా పంచుకునే వాడు నిజమైన స్నేహితుడు “‘

friendship quotes in telugu for facebook

“” మాటలతో పుట్టి చూపులతో మెదలయ్యేది కాదు స్నేహమంటే

మనసులో పుట్టి మట్టిలో కలిసేంత వరకు తోడుగా వుండేదే స్నేహం “”

friendship quotes telugu hd images

“” చిరునవ్వులాంటి నీ స్నేహం నాకు దేవుడు ఇచ్చిన వరం

నీ స్నేహం అంతులేనిది , అతీతమైనది. స్వార్థం లేనిది

అలాంటి నీ స్నేహం ఎప్పటికి నాకు ఇలాగే ఉండాలని ఆత్రూ

ఎప్పటికి నిను మరచిపోలేని నీ నేస్తం “”

friendship breakup quotes in telugu

“” గాయపడిన హృదయాన్ని బాగు చేసేందుకు

స్నేహనికి మించిన గొప్ప ఔషధం మరొకటి ఉండదు “‘

friendship quotes in telugu download

”’ నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకు నీవు అవసరం లేదని అర్థం

నీ మాటలు అర్థం కావడం లేదంటే

నిన్ను పరిగణనలోకి తీసుకున్నదే లేదని అర్థం “”

friendship failure quotes in telugu

“” నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న ””

You may also like :-

Good Morning Telugu

Life Quotes Telugu

Love Quotes Telugu

Thanks for reading if you liked these post please share with your friends and family members on Facebook and other social media platforms

Leave a Comment