5+ Birthday Wishes in Telugu

మీ ఫ్రెండ్స్ సిస్టర్స్ బ్రదర్స్ కి birthday wishes చేపలి అనుకుంటున్నారా తెలుగు లో మేము మీకోసం బర్త్డే స్పెషల్ quotes, wishes, kavithalu ఇచ్చాను మీకు నచ్చిన wishes me ఇష్టం వున వాలకి హ్యాపీ బర్త్డే విషెస్పం పండి

Birthday అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన రోజు ఆ రోజు మనకి ఇష్టం అయిన వారు మనకు బర్త్డే విషెస్ చెపుతారు ఆ ఒక message మనలో ఒక చిరునవ్వు లేదా సంతోషం కలిగిస్తుంది కాబట్టి మనం ఎంత బిజీగా ఉన్నా మన అనుకున వలకీ తపకుండ happy birthday wishes పంపించాలి

Bithday wishes telugu

జన్మదిన శుభాకాంక్షలు
birthday wishes in telugu

భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు

birthday wishes in telugu images

కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు

birthday wishes quotes Telugu

ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ హర్థిక జన్మదిన శుభాకాంక్షలు

wishes in telugu

నిండు నూరేళ్లు హాయిగా నవ్వుతూ జీవించాలని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు

Telugu Birthday Wishes For Friends

ప్రియ మిత్రునికి పుటిన రోజు శుభాకాంక్షలు

నిన్ను నా స్నేహితుడిగా చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప స్నేహితుడు అయినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు!

Leave a Comment